Elections : జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభం

ManaEnadu:పదేళ్ల తర్వాత జమ్ము కశ్మీర్​ (Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం అయ్యాక ఇక్కడ జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. జమ్ము కశ్మీర్​లో ఇవాళ (సెప్టెంబరు 18వ తేదీ 2024) తొలి విడత అసెంబ్లీ ఎన్నికల…