జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడత పోలింగ్ ప్రారంభం

ManaEnadu : జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir)ని 26 అసెంబ్లీ స్థానాలకు నేడు (సెప్టెంబరు 25వ తేదీ 2024) రెండోవిడత పోలింగ్‌ (Second Phase Polling) ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. రెండో విడతలో 26…