జమ్ముకశ్మీర్ తుది దశ పోలింగ్.. ఓటర్లకు ప్రధాని మోదీ రిక్వెస్ట్

Mana Enadu : జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2024) తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్ము ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 39.18 లక్షల మంది ఓటర్లు…