జానీ మాస్టర్‌కు మరో షాక్.. బెయిల్‌ రద్దుకు పోలీసుల పిటిషన్‌

Mana Enadu : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani Master)కు షాక్ మీద షాక్ తగులుతోంది. అసిస్టెంట్ పై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు…