అసిస్టెంట్ పై అత్యాచారం కేసు.. పోలీసు కస్టడీకి జానీ మాస్టర్‌

Mana Enadu : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసు (POCSO Case)లో అరెస్టయిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master) పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించింది. నాలుగు రోజుల…