ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. తాగినంత ఆల్కహాల్ ఫ్రీ.. ఆ తర్వాత హ్యాంగోవర్‌ లీవ్

ఉద్యోగులు హ్యాపీగా ఉంటేనే వారు పనిలో శ్రద్ధ చూపిస్తారు. వారు శ్రద్ధగా పని చేస్తేనే సంస్థ అభివృద్ధి బాటలో నడుస్తుంది. అందుకే చాలా కంపెనీలు ఖర్చు ఎక్కువైనా సరే ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కంపెనీలు మాత్రం…