Jaya Krishna : జూనియర్​ సూపర్​ స్టార్​ ఎలా ఉన్నాడో చూశారా?

ManaEnadu:ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయంం కానున్నాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ అవ్వబోతున్నాడు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయం…