నాకు తెలియకుండానే విడాకులు.. జయం రవి పోస్టుపై భార్య సంచలన కామెంట్స్

ManaEnadu:ఇటీవల సెలబ్రిటీ జంటలు హఠాత్తుగా సోషల్ మీడియాలో విడాకుల పోస్టులు (Divorce Posts) పెడుతూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు జంటలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు నెట్టింట అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులు…