JEE ఫలితాల్లో అదరగొట్టిన ఖమ్మం విద్యార్థులు

జేఈఈ మెయిన్​ సెషన్​-2 ఫలితాలు (JEE Main 2025 Results) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్​కు చెందిన బనిబ్రత మాజీ, వంగల అజయ్ ​రెడ్డి 300కి 300 మార్కులు పొంది…