Elephant: అరుదైన ఘటన.. రైల్వే ట్రాక్‌పైనే ప్రసవించిన ఏనుగు.. చివరకు ఏమైందంటే?
ఝార్ఖండ్(Jharkhand)లోని రామ్‌గఢ్ జిల్లాలో జూన్ 25న ఒక హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. బర్కాకానా-హజారీబాగ్ రైల్వే మార్గం సర్వాహా గ్రామం సమీపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు(Elephant) కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు(Train)ను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు.…
Hemant Soren Oath: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. నాలుగోసారి ప్రమాణం
ఝార్ఖండ్(Jharkhand)లో కొత్త ప్రభుత్వం(New Govt) కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(CM Hemant Soren) గురువారం ప్రమాణస్వీకారం(Oath Taking) చేశారు. స్థానిక మోరాబాది గ్రౌండ్‌లో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్(Governor Santosh Kumar Gangwar) ఆయనతో ప్రమాణం చేయించారు.…
MH Exit Polls: మహారాష్ట్రలో మహాయుతి.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై (maharashtra assembly elections 224) సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి (mahayuti) కూటమి అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్‌లోనూ బీజేపీనే వస్తుందని పేర్కొంటున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికలు బుధవారం…
Elections: ఆ 4 రాష్ట్రాల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా!
ManaEnadu:దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనుంది. జమ్మూకశ్మీర్, హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఈనెల 19 లేదా 20న అసెంబ్లీ…







