రసవత్తరంగా ఝార్ఖండ్ రాజకీయం.. పార్టీ మారే యోచనలో చంపయీ సోరెన్

ManaEnadu:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఝార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపయీ సోరెన్‌ బీజేపీలో  చేరతారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎన్నో…