ఇంటికెళ్లిన జానీ మాస్టర్.. నాన్న వచ్చేశావా అంటూ ఏడ్చేసిన పిల్లలు

ManaEnadu:లేడీ కొరియోగ్రాఫర్‌పై రేప్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. మొన్ననే కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన ఈరోజు ఇంటికి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 37 రోజుల తర్వాత…