ట్రూడోకు షాక్.. స్వపక్షం నుంచి వ్యతిరేకత.. రాజీనామాకు డిమాండ్!

Mana Enadu: కొంతకాలంగా భారత్​పై అక్కసు వెల్లగక్కుతున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau)కు షాక్ తగిలింది. స్వపక్షంలోనే ఆయనపై అసంతృప్తి భగ్గుమంది. ఆయన రాజీనామా చేయాలని 24 మంది లిబరల్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తూ డెడ్​లైన్ విధించారు. అక్టోబర్ 28వరకు…