Raayan:‘రాయన్‌’ సక్సెస్.. ధనుశ్​కు నిర్మాత కళానిధి మారన్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌?

ManaEnadu:కోలీవుడ్​ నిర్మాత కళానిధి మారన్.. సినిమాల ఎంపికలో, నాణ్యమైన చిత్రాలు అందించడంలో ఈయన స్టైలే వేరు. ఇక తన సినిమాలు విజయం సాధించే ఆయన ఆనందానికి అవధులే ఉండవు. కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు తన సినిమా సక్సెస్ అయినప్పుడు అందులో…