ప్రభాస్ ఫ్యాన్స్​ కు అదిరిపోయే సర్​ ప్రైజ్.. త్వరలోనే ఓటీటీలో ‘కల్కి’ మూవీ స్ట్రీమింగ్!

Mana Enadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ…