కళ్యాణ లక్ష్మీ నిధులు విడుదల.. ఇలా ఈజీగా దరఖాస్తు చేసుకోండి

ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహానికి సహకారం అందించేదుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గత కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.…