Thug Life Ott: కమల్ మూవీ ఇంత దారుణంగా ఉందా?.. విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి!

ప్రస్తుతం OTTల ట్రెండ్ నడుస్తోంది. ఎంత చిన్న సినిమా అయినా.. ఎంత బడా చిత్రమైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలైతే ఏకంగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. రూ. కోట్లు వెచ్చించి మరీ సినిమాలు తీసి, థియేటర్లలోకి వదిలితే…