Kamal Haasan: కమల్ హాసన్‌కు షాక్.. బెంగళూరులో కేసు ఫైల్!

తమిళ్ స్టార్, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌(Kamal Haasan) కొత్త చిక్కుల్లో పట్టారు. ‘కన్నడ(Kannada) భాష తమిళం(Tamil) నుంచే పుట్టింది’ అని కమల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో దుమారం రేపుతున్నాయి. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్(Thug Life)’ ఆడియో…