Kannappa:కన్నప్ప నుంచి స్టార్‌ హీరో పోస్టర్‌ రిలీజ్‌!

ManaEnadu:మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జేట్ మూవీ కన్నప్ప. అయితే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. Manachu Vishnu:హీరో విష్ణు భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న కన్నప్ప…