Kanguva Trailer: కంగువా ట్రైలర్ వచ్చేసింది.. సూర్య లుక్స్ మైయిండ్ బ్లోయింగ్ అంతే

Mana Eenadu: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాల జోరు కనిపిస్తోంది. దాదాపు అరడజనుకుపైగా చిత్రాలు ఈ వారంలోనే రిలీజ్ కానున్నాయి. కొన్ని సినిమాల మేకర్స్ టీజర్లు, ట్రైలర్లు విడుదల చేస్తూ ఫ్యాన్ బజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా…