Suriya Kanguva: ‘కంగువా’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

ManaEnadu : తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదట అక్టోబర్ 10వ తేదీన దసరా…