నేను బాగానే ఉన్నా.. ఆ రూమర్స్ నమ్మొద్దు: Upendra

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర(Upendra) తన ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న వార్తలను ఖండించారు. తాను సంపూర్ణ ఆరోగ్యం(Perfectly healthy)గా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమాల(Social Media) ద్వారా స్పష్టం చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షల…