Preethi Mukundan: ఎట్టకేలకు ‘కన్నప్ప’పై పెదవి విప్పిన ప్రీతి ముకుందన్​.. అసలు ట్విస్ట్​ ఇదే!

భారీ అంచనాల మధ్య జూన్​ 27న రిలీజ్​ అయ్యింది కన్నప్ప (Kannappa) మూవీ. గత చిత్రాలు డిజాస్టర్​ కావడంతో మంచు విష్ణు (Manchu Vishnu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరపైకి తీసుకొచ్చారు. దానికి ముందు భారీగా ప్రమోషన్స్​ చేశారు.…