కన్నప్పలో ‘అవ్రామ్‌ మంచు’ లుక్‌ చూశారా!.. సో క్యూట్​

ManaEnadu:మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలుగు తెరపై సందడి చేయడానికి వస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కుమారు అవ్రామ్ భక్త టాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పాన్…