‘కన్నప్ప’ టీజర్ రిలీజ్.. ప్రభాస్ ఎంట్రీ అదుర్స్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కన్నప్ప (Kannappa)’ సినిమా టీజర్ వచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో మేకర్స్ ఈ టీజర్ విడుదల చేశారు. మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, అవా…