‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప (Kannappa)’. మహాభారతం సీరియల్ ఫేం ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో విష్ణు నటిస్తున్నాడు. మంచు మోహన్ బాబు (Mohan Babu)…