తిరుమల లడ్డూ వివాదం.. క్షమాపణలు చెప్పిన నటుడు కార్తి

ManaEnadu:తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) మహా ప్రసాదం కల్తీ ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై తమిళ నటుడు కార్తి (karthi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ…