‘బాలీవుడ్ స్టార్’తో శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి

బాలీవుడ్‌ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), టాలీవుడ్ భామ శ్రీలీల (Sreeleela) డేటింగ్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీలీల కార్తీక్ ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించడం, ఈ భామ డ్యాన్స్ చేస్తుంటే…