తెలంగాణలో పొలిటికల్ హీట్.. కౌశిక్ రెడ్డి Vs అరెకపూడి.. అసలేంటీ వివాదం?

ManaEnadu:రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ (Political Heat) నెలకొంది. అసలు ఈ ఇద్దరి మధ్య వివాదం ఏంటి? ఆ వివాదానికి కారణమేంటి? ఈ వివాదం ఎక్కడ మొదలైంది…