ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆస్పత్రికి వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (KCR At AIG Hospital) ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి…