జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. కేసీఆర్‌పై పాట విడుదల చేసిన కేటీఆర్‌

“యుద్ధం ముద్దాడిన యుద్ధవీరుడు.. కాలం కనిపెంచిన పోరు సూర్యుడు.. స్వేచ్ఛను బతికించిన స్వప్నికుడతడు.. నిత్యం నినదించిన పిడికిలి అతడు.. పోరై నిలిసిండురా తెలంగాణల.. పొద్దై పొడిసిండురా పల్లె పల్లెనా.. సారు కేసీఆరూ జనం పొలికేక పోరురా.. జయజయ జననేత.. తెలంగాణ జాతిపిత..…