క్రిస్టియన్ పద్ధతిలో కీర్తి సురేశ్ మ్యారేజ్.. ఫొటోలు వైరల్

Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తన ప్రియుడు ఆంటోనీని ఈనెల 12వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వీరి వివాహ వేడుక…