Delhi : దిల్లీలో ముందస్తు ఎన్నికలు.. ఈసీ క్లారిటీ ఇదే!

ManaEnadu:ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) రాజీనామా ప్రకటనతో దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రతో పాటు దిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)…