SLBC టన్నెల్​లోకి ‘క్యాడవర్​ డాగ్స్’.. ఇప్పటికైనా ఆచూకీ దొరికేనా?

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​(SLBC Tunnel Collapse)లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు ఇంకా శ్రమిస్తున్నాయి. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.  రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టి నేటితో 14 రోజులు పూర్తవుతోంది. రెండు వారాలైనా అందులో…