శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. అయ్యప్ప దర్శనం కోసం కొత్త పోర్టల్‌

Mana Enadu : శబరిమల (Sabarimala)ను దర్శించుకునే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు తీపికబురు అందించారు. మండలం-మకరవిళక్కు వార్షిక యాత్ర సందర్భంగా శబరిమల వస్తున్న యాత్రికులు సులభంగా స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.…