‘వెనక నుంచి హగ్ చేసుకుని ముద్దు పెట్టాడు.. భరించలేక మాలీవుడ్ నుంచి చెన్నై వెళ్లిపోయాను’

ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ క్రమంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ తమకు…