Khammam| కాంగ్రెస్​ గొంతుక ‘జావేద్’​కు..సముచిత స్థానం ఇవ్వాల్సిందే!

ManaEnadu: బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఖమ్మం జిల్లాలో ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచిన ఖమ్మం నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు మహమ్మద్​ జావేద్​కు సుమచిత స్థానం కల్పించాలని విద్యార్ధి, యువజన సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్​ పదవుల్లో జావేద్​ సేవలను…