పది పరీక్షలు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఖమ్మం కలెక్టర్ సూచనలివే

ఈనెల 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (Telangana 10th Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (Khammam Collector) మండల…