ఖమ్మం జిల్లాలో వరద విలయం.. పెను విషాదంలో ప్రజలకు అండగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ManaEnadu:భారీ వర్షాలు ఖమ్మం జిల్లా (Khammam District)ను కోలుకోలేని దెబ్బ తీశాయి. మున్నేరు ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి పరివాహక ప్రాంతాల ప్రజలకు కన్నీరు మిగిల్చింది. మున్నేరు ముంపు వల్ల ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు వచ్చి వారం దాటినా ఇంకా…