అంజన్న సాక్షిగా..ఆరు గ్యారంటీలపై భట్టి విక్రమార్క ప్రమాణం!

–నరేష్​ చిట్టూరి మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై ఇప్పటివరకు ప్రచారం మాత్రమే జరిగింది. ​ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకేసి ఆంజనేయస్వామి సాక్షిగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రమాణం…