Vallabhaneni Vamshi: వంశీ అరెస్టు.. బెజవాడలో టెన్షన్ టెన్షన్

YCP నేత, గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితుడిని కిడ్నాప్(Kidnap) చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్(Arrest) చేశారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు…