Kim Jon Un : ఇదెక్కడి శాడిజం.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష

ManaEnadu:ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ డిక్టేటర్ పాలన గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ దేశంలో కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఎప్పుడూ ప్రజలను తన గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న తప్పులకే ఘోర శిక్షలు విధిస్తుంటారు.…