తల్లిదండ్రులు కాబోతున్న టాలీవుడ్ హీరో హీరోయిన్

ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన టాలీవుడ్‌ యంగ్ కపుల్ ఇప్పుడు ఓ శుభవార్త చెప్పారు. తామిద్దరం త్వరలో ముగ్గురం కాబోతున్నామంటూ తీపికబురు అందించారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ఈ కొత్త జంట తమ సంతోషాన్ని తమ అభిమానులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుంది.…