‘పోలీసులు మాకు లంచం ఇవ్వాలనుకున్నారు’.. కోల్​కతా డాక్టర్ ఫ్యామిలీ ఆరోపణలు

ManaEnadu:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార కేసు (Kolkata Doctor Rape and Murder)లో రోజుకో కీలక విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ…