Kolkata Horror: నాకు ఎగ్‌నూడుల్స్ కావాలి.. కోల్‌కతా నిందితుడి డిమాండ్

Mana Enadu: దేశంలో కోల్‌కతా టైనీ డాక్టర్ అత్యాచారం, హత్య (Trainee doctor case) కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అటు బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో వైద్యులు, జూనియర్ డాక్టర్లు…