Actor Sriram: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్

కోలీవుడ్(Kollywood) హీరో శ్రీరామ్(Sriram) డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ కావడం తమిళ సినీ ఇండస్ట్రీ(Tamil film industry)లో తీవ్ర కలకలం రేపింది. తెలుగు(Telugu) ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆయనను చెన్నై పోలీసులు(Chennai Police) ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. AIADMK మాజీ నేత…