ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర (Komuravelli Mallanna) ఇవాళ (జనవరి 19వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. ఈ సందర్భంగా…