కొండా సురేఖ వివాదం.. టాలీవుడ్ పై మంత్రి పొన్నం ఘాటు కామెంట్స్

Mana Enadu : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అక్కినేని నాగార్జున కుటుంబంపై, నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతమైన పదవిలో ఉండి, అదికూడా ఓ మహిళ…