Ap Inter Results: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Intermediate Results) విడుదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Education Minister Nara Lokesh) రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంత్సరాలకు కలిపి మొత్తం 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు…