ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో వైరల్

Mana Enadu : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ (Telangana Assembly Sessions 2024) ఉభయ సభలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే అంతకుముందు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి…